
చాలామంది ఆర్థరైటిస్ పేషెంట్లును ట్రీట్మెంట్ కోసం పిజియోథెరపిస్టు వద్దకు తీసుకెళుతుంటారు. అయితే వారు వ్యాధి మూలలాలకు సంబంధఙంచిన మానసిక లక్షణాలను గుర్తించలేరు. ఆర్థరైటిస్ భావోద్వేగాలతో కూడిన ఒత్తిళ్ళు వల్ల రావడమే గాక చాలా మందిని ఇరవై ఏళ్ళ వయసులోనే కదలకుండా చేస్తున్నది. ఈ ఒత్తళ్ళు కీళ్ళ జాయింట్స్‌లో ఉండే ముఖ్యమైన ద్రవాలు నెమ్మదిగా ఎండి పోయేలా ఏస్తాయి. జాయింట్లలో తీవ్రవమైన రాపి...
Read More