మాయ నుంచి తప్పించగల శక్తి యోగ

అద్దంలో ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. పదేళ్ళ కిందట మీరు తీయించుకున్న ఫోటోతో దాన్ని పోల్చి చూసుకోండి. ఆ ఫోటోను, ఇరవై ఏళ్ళ కిందట మీరు తీసుకున్న ఫోటోతో పోల్చండి. ఇప్పుడు మీరు పదేళ్ళ తర్వాత ఎలా ఉండబోతున్నారో ఊహించుకోండి. మీరు ఎలా ఉంటారు? ఆ ఆలోచన మిమ్మల్ని భయపెడుతుందా? ఒకవేళ అలాంటిదేమీ లేకపోతే, మీ శ్వాసను లెక్కించండి. ఒకవేళ నిమిషానికి పదిసార్ల కన్నా తక్కువ ఉంటే, మూడు చి...
Read More

కీళ్ళ నొప్పులపై పోరాటం

చాలామంది ఆర్థరైటిస్‌ పేషెంట్లును ట్రీట్‌మెంట్‌ కోసం పిజియోథెరపిస్టు వద్దకు తీసుకెళుతుంటారు. అయితే వారు వ్యాధి మూలలాలకు సంబంధఙంచిన మానసిక లక్షణాలను గుర్తించలేరు. ఆర్థరైటిస్‌ భావోద్వేగాలతో కూడిన ఒత్తిళ్ళు వల్ల రావడమే గాక చాలా మందిని ఇరవై ఏళ్ళ వయసులోనే కదలకుండా చేస్తున్నది. ఈ ఒత్తళ్ళు కీళ్ళ జాయింట్స్‌లో ఉండే ముఖ్యమైన ద్రవాలు నెమ్మదిగా ఎండి పోయేలా ఏస్తాయి. జాయింట్లలో తీవ్రవమైన రాపి...
Read More

నాడీ శోధన ప్రాణాయామo (Alternate Nostril Pranayamam)

సన్నటి నాళాల( నాడీ ) శుధ్ధి శ్వాసను సక్రమ పరిచేందుకు యోగాలో టెక్నిక్‌లు ఉన్నాయి. ఆ టెక్నిక్‌లు ఎప్పుడూ ఉత్సాహపరుస్తూ వ్యాధులను దూరంగా ఉంచుతాయి. శ్వాసపై ధ్యౄస నిలిపి నియంత్రించుకునేందుకు సనాతన క్రియ ఒక సులభమైన మార్గం. ఈవ్యాసంలో ఆలోచన(మెదడు),శరీరం, ఆత్మను శుద్ధి చేయగల నాడీ శోధనం అనే శక్తిమంతమైన ప్రాణాయామ గురించి తెల్సుకుందాం. మన శరీరంలో ప్రాణ వాయువు ప్రవహించే సన్నని నాళాలు (చా...
Read More