సన్నటి నాళాల( నాడీ ) శుధ్ధి
శ్వాసను సక్రమ పరిచేందుకు యోగాలో టెక్నిక్‌లు ఉన్నాయి. ఆ టెక్నిక్‌లు ఎప్పుడూ ఉత్సాహపరుస్తూ వ్యాధులను దూరంగా ఉంచుతాయి. శ్వాసపై ధ్యౄస నిలిపి నియంత్రించుకునేందుకు సనాతన క్రియ ఒక సులభమైన మార్గం. ఈవ్యాసంలో ఆలోచన(మెదడు),శరీరం, ఆత్మను శుద్ధి చేయగల నాడీ శోధనం అనే శక్తిమంతమైన ప్రాణాయామ గురించి తెల్సుకుందాం. మన శరీరంలో ప్రాణ వాయువు ప్రవహించే సన్నని నాళాలు (చా...
Read More