
అద్దంలో ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. పదేళ్ళ కిందట మీరు తీయించుకున్న ఫోటోతో దాన్ని పోల్చి చూసుకోండి. ఆ ఫోటోను, ఇరవై ఏళ్ళ కిందట మీరు తీసుకున్న ఫోటోతో పోల్చండి. ఇప్పుడు మీరు పదేళ్ళ తర్వాత ఎలా ఉండబోతున్నారో ఊహించుకోండి. మీరు ఎలా ఉంటారు? ఆ ఆలోచన మిమ్మల్ని భయపెడుతుందా? ఒకవేళ అలాంటిదేమీ లేకపోతే, మీ శ్వాసను లెక్కించండి.
ఒకవేళ నిమిషానికి పదిసార్ల కన్నా తక్కువ ఉంటే, మూడు చి...
Read More